వార్తలు

రూ.4.47 కోట్ల అభివృద్ది పనులకు మంత్రి అవంతి శంకుస్థాపన

విశాఖపట్నం రూ.4.47 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు విశాఖ…

మళ్లీ భారత్ కు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్న టిక్ టాక్

భారత్-చైనా మధ్య సరిహద్దు ఘర్షణలు టిక్ టాక్ పై నిషేధం విధించిన భారత్ ప్రధాన కార్యాలయాన్ని బీజింగ్ నుంచి తరలిస్తున్న…

గాలి ద్వారా కరోనా వ్యాప్తి.. కొత్త గైడ్‌లైన్స్ విడుదల చేసిన డబ్ల్యూహెచ్ఓ

గాలి ద్వారానూ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని 32 దేశాలకు చెందిన 239 మంది శాస్త్రవేత్తల బృందం ప్రపంచ ఆరోగ్య సంస్థకు లేఖ…

అధ్యక్ష పదవి రేసులో ఉన్న నేత.. లైంగిక ఆరోపణలతో ఆత్మహత్య

దక్షిణ కొరియా నేత, సియోల్ మేయర్ పార్క్ వోన్-సూన్ ఆత్మహత్యకు పాల్పడినట్టు అధికార వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు…

విశాఖ అధ్యక్షులు సంకు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

  విశాఖ నగర కాంగ్రెస్ కార్యాలయం లో విశాఖ అధ్యక్షులు సంకు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి…

మరోసారి ఉలిక్కిపడ్డ విశాఖ.. ఫార్మా కంపెనీలో గ్యాస్ లీక్, ఇద్దరు మృతి

విశాఖపట్నంలోని ఓ ఫార్మ కంపెనీలో మంగళవారం తెల్లవారుజామున గ్యాస్ లీకేజ్ చోటుచేసుకోగా.. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. మరో నలుగురు…

టిక్‌టాక్ సహా 59 చైనా యాప్స్‌పై నిషేధం.. కేంద్రం సంచలన నిర్ణయం

సరిహద్దులో చైనాతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. చైనాకు చెందిన 59 యాప్‌లపై…

జగన్‌కు ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ.. కాస్త ఆసక్తికరంగా, కొత్త లాజిక్

వైఎస్సార్‌సీపీ అధినేత, ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు. ఆరు పేజీలతో తన వివరణన ఇచ్చే ప్రయత్నం చేశారు…..