బిగ్ బాస్ సీజన్_4 సిద్దం | 70 రోజులకు కుదింపు పార్టిసిపెంట్స్ జాబితా సిద్దం

70 రోజులకు కుదింపు
పార్టిసిపెంట్స్ జాబితా సిద్దం

హైదరాబాద్
కరోనా దెబ్బకు ఒక వైపు సినీ పరిశ్రమ కకావికలమయి పోయింది
సీరియల్స్ షూటింగ్స్ ఇప్పడిప్పడే పుంజు కుంటున్నా ఎంటర్టైన్మెంట్ కూడా అంతంత మాత్రంగానే వుంది
దీంతో కరోనా దెబ్బ బిగ్ బాస్ మీద గట్టిగానే పడుందనిపిస్తుంది.
బిగ్ బాస్ 4 ని కేవలం 60 లేదా 70 రోజులు మాత్రమే ఉండేలా ప్లాన్ చేస్తున్నారని ప్రచారం
అయితే ఈ 70 రోజులు మసాలా ఘాటుగా ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు.
మసాలా గేమ్ షోస్ తో పాటుగా ప్రతీ ఒక్కటి కూడా ఒక రేంజ్ లో వినోదం ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు.
కరోనా దెబ్బకు ఈ నిర్ణయం తీసుకుందంట
బిగ్ బాస్ ని అందిస్తున్న స్టార్ మా యాజమాన్యం.
ఈ కరోనా టైం లో అసలు అది ఉంటుందా లేదా అనేది అర్ధం కాని పరిస్థితుల్లో జాగ్రత్తలు తీసుకునే షో నిర్వహించాలి అని భావిస్తున్నారు.
ఇప్పటికే బిగ్ బాస్ టీమ్ లో ఎవ్వరెవ్వరు వుంటున్నారనే జాబితాలు కూడా సోషల్ మీడియాలో హల్ ఛల్ చేస్తున్నాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *