బడుగు, బలహీనవర్గాలకు మరియు కార్యకర్తలకు పార్టీ అండగా ఉండాలి అనిల్ రాజు గారికి చూచించారు

ఈ రోజు 14 వార్డు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి K . అనిల్ రాజు వైస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ చొక్కాకుల వెంకటరావు గార్ని మర్యాదపూర్వకంగా కలిసి వార్డు లో ఉన్న సమస్యలు వివరించి, కోవిద్ -19 సందర్బంగా వార్డు లో వివిధ వర్గాలకు చేసిన సేవలను గురించి వివరించారు .ఈ సందర్బంగా వెంకటరావు గారు మాట్లాడుతూ బడుగు, బలహీనవర్గాలకు మరియు కార్యకర్తలకు పార్టీ అండగా ఉండాలి అనిల్ రాజు గారికి చూచించారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *