49వ వార్డులో ముస్లిం సోదర కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ

49వ వార్డులో ముస్లిం సోదర కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ

వైస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త *శ్రీ.కె.కె. రాజు గారు* సూచనల మేరకు “ప్రగతి భారత్ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్” వారి సౌజన్యంతో 49వ వార్డు వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి,”అల్లు శంకర రావు” గారి అధ్యకతనతో వార్డు పార్టీ కార్యాలయంలో ముఖ్య అతిధి విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త *శ్రీ.కె.కె. రాజు గారి* చేతుల మీదుగా ముస్లిం సోదర కుంటుంబాలకు రంజాన్ తోఫా అందజేయడం జరిగినది.ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు బి.ఎన్ రాజు,ఆర్.పి నాయడు,సిరికి వెంకట రావు, నీడిమోళి రవికుమార్,కూన డీల్లీ రావు,టి.బాబు,ఐ.రవికూమార్,అర్.మౌళి,,బి.శంకర్,మహిళానాయకులు,బిసరస్వతి,శకుంతల,మంగ,వేణి,ముస్లిం పెద్దలు భాషా, హూష్మాన్,మస్తాన్, తదితరుకు పాల్గొన్నారు.**

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *