ప్లీడర్ గుమస్తాలకు నిత్యవసర సరుకులు పంపిణీ

మిస్టర్ ఆంధ్రా విన్నర్(2017 – 2018) ఇన్నుకోటి సిద్దు దివాకర్ అద్వర్యంలో న్యాయవాదులు వద్ద పనిచేసే పేద గుమస్తాలకు 85 మంది కి నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం విశాఖ ఉత్తర నియోజకవర్గ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ. కె కె రాజు గారు హాజరై పలువురికి అందజేశారు. ఈ కార్యక్రమంలో 14 వార్డు వై కా పా నాయకులు కె అనిల్ కుమార్ రాజు గారు, మాజీ కార్పొరేటర్ సేనాపతి అప్పారావుగారు ,న్యాయవాదులు అధ్యక్షులు విజయ్ గారు, చిన్నారావు, సత్యం, కృష్ణ, రాజశేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *