విశాఖ షిప్ యార్డులో ఘోర ప్రమాదం.. పదిమంది మృతి!
విశాఖ షిప్ యార్డులో ప్రమాదం జరిగింది. ఉన్నట్టుండి యార్డులో ఉన్న క్రేన్ విరిగిపడటంతో పదిమంది అక్కడికక్కడే చనిపోయారు.. పలువురికి గాయాలయ్యాయి….