క్రైమ్

కడప జిల్లాలో ప్రాణం తీసిన శానిటైజర్.. ముగ్గురు మృతి

ఏపీ మద్యం దొరక్కపోవడంతో కొంతమంది శానిటైజర్ తాగి ప్రాణాల మీదకు తెచ్చుకుటున్నారు. ప్రకాశం జిల్లా ఘటన మర్చిపోకముందే కడప జిల్లాలో మరో ఘటన…

విశాఖ షిప్ యార్డులో ఘోర ప్రమాదం.. పదిమంది మృతి!

విశాఖ షిప్ యార్డులో ప్రమాదం జరిగింది. ఉన్నట్టుండి యార్డులో ఉన్న క్రేన్ విరిగిపడటంతో పదిమంది అక్కడికక్కడే చనిపోయారు.. పలువురికి గాయాలయ్యాయి….

ఫార్మాలో ప్రమాదానికి అదే కారణమా?? ఎంత దారుణమో చూడండీ నివేదిక

పరవాడ ఫార్మా సిటీ సాల్వెంట్‌ కంపెనీలో చోటుచేసుకున్న ప్రమాదంపై జిల్లా కలెక్టర్‌ వినయ్ చంద్ నియమించిన విచారణ కమిటీ ప్రాథమిక…

హైదరాబాద్‌లో మరో హత్య…. రెండ్రోజుల్లో ఐదు మర్డర్లతో కలకలం

హైదరాబాద్‌ నగరంలో వరుస హత్యల పరంపర కొనసాగుతోంది. శుక్రవారం ఒకేరోజు నాలుగు హత్యలతో నగరం ఉలిక్కిపడిన సంగతి మరువకముందే శనివారం…

పోలీసులపై దాడి, ఏఎస్‌ఐ చేయి నరికివేత.. లాక్‌డౌన్ విధుల్లో దారుణం

లాక్‌డౌన్ విధులు నిర్వహిస్తున్న పోలీసులపై కొంత మంది దాష్టీకానికి తెగబడ్డారు. ఒక్కసారిగా కత్తులతో దాడి చేశారు. ఓ పోలీసు అధికారి…