Main Story

Editor's Picks

వార్తలు

మూడు రాజధానుల్ని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్

ఏపీ మూడు రాజధానుల గెజిట్ నిలిపివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాజధాని రైతు పరిరక్షణ సమితి కోర్టును ఆశ్రయించింది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు ఉత్తర్వులను కోర్టులో సవాల్ చేశారు.. జీఎన్‌రావు, హైపవర్ కమిటీ...

కడప జిల్లాలో ప్రాణం తీసిన శానిటైజర్.. ముగ్గురు మృతి

ఏపీ మద్యం దొరక్కపోవడంతో కొంతమంది శానిటైజర్ తాగి ప్రాణాల మీదకు తెచ్చుకుటున్నారు. ప్రకాశం జిల్లా ఘటన మర్చిపోకముందే కడప జిల్లాలో మరో ఘటన జరిగింది. పెండ్లిమర్రిలో శానిటైజర్ తాగి ముగ్గురు చనిపోయిన ఘటన కలకలంరేపింది. శానిటైజర్‌ తాగిన...

విశాఖ షిప్ యార్డులో ఘోర ప్రమాదం.. పదిమంది మృతి!

విశాఖ షిప్ యార్డులో ప్రమాదం జరిగింది. ఉన్నట్టుండి యార్డులో ఉన్న క్రేన్ విరిగిపడటంతో పదిమంది అక్కడికక్కడే చనిపోయారు.. పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని హుటా హుటిన దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. క్రేన్ శిథిలాలను పక్కకు తొలగిస్తున్నారు.....

రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తాం… గౌరవ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌….

అమరావతి:- రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితులు తగ్గగానే గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. రచ్చబండ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో పర్యటిస్తానని చెప్పారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇళ్ల పట్టా...

AP BJP కొత్త చీఫ్‌ సోము వీర్రాజు నియామకంపై కన్నా ఆసక్తికర ట్వీట్

ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు నియమితులైన సంగతి తెలిసిందే. ఈ నియామకంపై ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. ‘భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ నూతన అధ్యక్షులుగా నియమించబడిన ఎమ్మెల్సీ శ్రీ సోము వీర్రాజు గారికి హృదయపూర్వక...

రాష్ట్ర రెవిన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్

రాష్ట్ర రెవిన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్. ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఇకపై నాలుగేళ్లపాటు చెల్లుబాటు అయ్యే విధంగా దస్త్రంపై తొలి సంతకం చేశారు. బియ్యం కార్డు...

జాతీయం అంతర్జాతీయం

వాల్వ్ ఉన్న ఎన్-95 మాస్కుల వల్ల ఉపయోగం లేదు.. సాధారణ మాస్కులే బెటర్: కేంద్రం

  అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖలు రాసిన కేంద్రం కోవిడ్ రాకుండా ఇవి అడ్డుకోలేవని స్పష్టీకరణ వాటికంటే ఇంట్లో తయారుచేసిన సాధారణ క్లాత్ మాస్కులే నయమన్న కేంద్రం మాస్కుల వినియోగంపై రాష్ట్రాలు,...

రాజకీయ సంక్షోభం వేళ.. అశోక్ గెహ్లాట్ సన్నిహితులపై ఐటీ దాడులు

పార్టీలో ఏర్పడిన అసమ్మతి కారణంగా ఏర్పడిన రాజకీయ సంక్షోభంతో రాజస్థాన్ ముఖ్యమంత్రి ఉక్కిరిబిక్కిరి అవుతుండగా.. పలుచోట్ల ఆదాయపు పన్ను శాఖ దాడులు జరగడం కలకలం రేపుతోంది. దాదాపు 200 మంది అధికారులు సోమవారం రంగంలోకి...

పద్మనాభస్వామి ఆలయ వివాదం.. రాజ కుటుంబానికి అనుకూలంగా సుప్రీం తీర్పు

అనంత పద్మనాభస్వామి ఆలయ వివాదంపై సర్వోన్నత న్యాయస్థానం తుది తీర్పు వెలువరించింది. ట్రావెన్‌కోర్ రాజ కుటుంబానికి అనుకూలంగా జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ మల్హోత్రాల ధర్మాసనం స్పష్టమైన తీర్పు చెప్పింది. ఆలయ నిర్వహణ బాధ్యతలు...

మళ్లీ భారత్ కు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్న టిక్ టాక్

భారత్-చైనా మధ్య సరిహద్దు ఘర్షణలు టిక్ టాక్ పై నిషేధం విధించిన భారత్ ప్రధాన కార్యాలయాన్ని బీజింగ్ నుంచి తరలిస్తున్న టిక్ టాక్ భారత్-చైనా సరిహద్దు గొడవలు టిక్ టాక్ కొంప ముంచాయి. తాజా...

గాలి ద్వారా కరోనా వ్యాప్తి.. కొత్త గైడ్‌లైన్స్ విడుదల చేసిన డబ్ల్యూహెచ్ఓ

గాలి ద్వారానూ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని 32 దేశాలకు చెందిన 239 మంది శాస్త్రవేత్తల బృందం ప్రపంచ ఆరోగ్య సంస్థకు లేఖ రాయగా.. వారి వాదనను డబ్ల్యూహెచ్ఓ పరిగణనలోకి తీసుకున్న విషయం తెలిసిందే. కరోనా వైర‌స్...

అధ్యక్ష పదవి రేసులో ఉన్న నేత.. లైంగిక ఆరోపణలతో ఆత్మహత్య

దక్షిణ కొరియా నేత, సియోల్ మేయర్ పార్క్ వోన్-సూన్ ఆత్మహత్యకు పాల్పడినట్టు అధికార వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మర్నాడే బలవన్మరణానికి పాల్పడటం గమనార్హం. దక్షిణ కొరియా తదుపరి అధ్యక్ష పదవికి...

సినిమా

జయ దుర్గ దేవి మల్టీ మీడియా పతాకం పై శివాజీ రాజా గారి అబ్బాయి విజయ్ రాజు నూతన చిత్రం ప్రారంభం

జయ దుర్గ దేవి మల్టీ మీడియా పతాకం పై శివాజీ రాజా గారి అబ్బాయి విజయ్ రాజు నూతన చిత్రం ప్రారంభం జయ దుర్గ దేవి మల్టీ మీడియా పతాకం పై శివాజీ రాజా...

KTR Birth Day: డియ‌ర్ తార‌క్ అంటూ చిరంజీవి సందేశం.. వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్

నేడు (జులై 24) తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు. నేటితో ఆయన 44 ఏళ్ళు పూర్తి చేసుకొని 45వ యేట అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్...

బిగ్ బాస్ సీజన్_4 సిద్దం | 70 రోజులకు కుదింపు పార్టిసిపెంట్స్ జాబితా సిద్దం

70 రోజులకు కుదింపు పార్టిసిపెంట్స్ జాబితా సిద్దం హైదరాబాద్ కరోనా దెబ్బకు ఒక వైపు సినీ పరిశ్రమ కకావికలమయి పోయింది సీరియల్స్ షూటింగ్స్ ఇప్పడిప్పడే పుంజు కుంటున్నా ఎంటర్టైన్మెంట్ కూడా అంతంత మాత్రంగానే వుంది...

నితిన్ పెళ్లి: సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం.. స్వయంగా శుభలేఖ అందజేసిన హీరో

నిన్న మొన్నటి వరకు టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్‌లో ఒకరిగా ఉన్న హీరో నితిన్ ఓ ఇంటివాడు అవుతోన్న సంగతి తెలిసిందే. ప్రేయసి షాలినిని ఆయన వివాహం చేసుకుంటున్న విషయం విదితమే. నాగర్ కర్నూల్‌కు చెందిన...

ప్ర‌భాస్ 20వ మూవీ ‘రాధే శ్యామ్’ ఫస్ట్‌లుక్ పోస్టర్

ప్ర‌భాస్ 20వ మూవీ 'రాధే శ్యామ్' ఫస్ట్‌లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.